Tuesday, November 13, 2018

నేడే బాలల దినోత్సవం... అభం శుభం తెలియని అమాయక బాలలను అదృశ్యం చేసి వారితో వెట్టి చాకిరిచేస్తున్నారు..., బాల కార్మికులుగా తయారు చేస్తున్నారు... బాలికలను వ్యభిచార కూపంలో దించుతున్నారు... బాలలపై జరుగుతున్న నికృష్ట ఆకృత్యాలకు అంతం లేకుండా ఉంది... రేపటి పౌరులను చక్కగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఎంతైన ఉంది...

Children's Day

No comments:

Post a Comment

25 నవంబరు ‘మహిళలపై హింసా నివారణ దినోత్సవం’