A Blog reflects and discuss on current issues of the society and analysis through visual presentation.
Wednesday, March 20, 2019
Friday, March 8, 2019
Thursday, March 7, 2019
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - International Women's Day
![]() |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం - International Women's Day |
మానవత్వం లేకుండా స్త్రీలపై ఆకృత్యాలు...
గర్భంలో ఆడపిల్లని తెలియగానే అబార్షన్ చేయిస్తారు...
పిండంగా మారకముందే తుంచేస్తారు...
స్త్రీల దేహాలతో వ్యాపారం...వ్యభిచారం...
తరతరాల సామాజిక సమస్య... నేటికీ సజీవం...
మనకు కనిపించకుండా... మన చుట్టూ ఓ చీకటి ప్రపంచం...
అడుగడుగునా దళారులు...
మాయమవుతున్న అమ్మాయిల జాడ తెలియదు...
అమ్మాయిలను ప్రాణమున్న బొమ్మలుగా చేస్తారు...
వ్యభిచార కూపంలోకి నెట్టేస్తారు...
స్త్రీలను రాతిబొమ్మలుగా పూజిస్తారు...
రక్తమాంసాలున్న మనుషులుగా పరిగణించరు...
అతివలపై ఆధిపత్యం చలాయిస్తారు.... సైతానులాగా ప్రవర్తిస్తారు...
స్త్రీలను గౌరవించే దేశం మనది.... అయినా మహిళల ఆక్రందనలు ఆగవు....
-శ్రీచంద్ర, చిత్రకారుడు
Tuesday, March 5, 2019
Subscribe to:
Posts (Atom)
-
Karthika Pournami Greeting Card కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు Good Morning Greetings 23112018
-
కార్తీక సోమవారం శుభాకాంక్షలు - Karthika Monday Greetings 26112018